అకిరిపల్లి ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం
విజయవాడ సమీపంలోని ఆకిరిపల్లి కొండమీద అ ఆలయ ప్రాంగణం ఉంది. అక్కడికి ఉగ్ర నరసింహ వారు మరో గుడిలో మల్లేశ్వర శివుడు కొలువుతీరి ఉన్నారు. ఈ కొండను శోభనాచల అని కూడా అంటారు అక్కడ రాజ్యలక్ష్మి కి కూడా గుడి ఉంది అల్వార్లు కూడా ఇక్కడ కొలువుతీరి ఉన్నారు.
ఆలయంలో అమ్మవారు నెంబర్ నమ్మాళ్వార్ అధ్యయనోత్సవం ఏటేటా జరుగుతుంది. శుభ వ్రతుడనేరాజు ఇక్కడ శివకేశవుల కోసం తపస్సు చేసి వారు ఈ కొండపైన మనకు దర్శనం వలసిందిగా కోరాడు ఆ విధంగా శివుడు విష్ణు కొండపై నిలవగా శుభవ్రతుడి పేరు కొండ శోభనాద్రి గా సార్థకమైంది .శోభనాద్రి కి పశ్చిమంగా వరాహ తీర్థం ఉంది