info.manatemples@mail.com

+91 9866933582

కోసగుండ్ల స్వయం భూ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం,చైతన్యపురి సమీపం లో ,భాగ్యనగరం



నగరం నడిబొడ్డు లో చైతన్యపురి సమీపం లో ఒక చిన్న కొండ పైన కొలువైన స్వయం భూ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం యెంతో పురాతనమైన మరియు ప్రాశస్త్యమైన క్షేత్రం కూడా.. ప్రశాంతమైన వాతావరణం లో కొలువైన ఈ దేవాలయం యెంతో రమణీయంగా ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి గుహ లో ఉన్న స్వామి వారిని దర్శించుకోవాలి . ఇ క్షేత్రన్నే ఫణిగిరి గుట్ట అని కూడా పిలుస్తారు .
కొన్ని వందల సంవత్సరాల చరిత్రగల ఇ దేవాలయం ముచకుంద నది తీరాన స్వయం భూ గా వెలసిన క్షేత్రం. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు ,పర్వదినాలలో విశేషమైన సేవ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి .
ఆలయం లో స్వామి వారితో పాటు ఉపలాయలు ,గోషాల కూడా కొలువై ఉంది .ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం .