లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం –పెన్నా అహోబిలం,అనంతపురం జిల్లా
అనంతపురానికి 40 కి మీ దూరం లో పెన్నా అహోబిలం లో పెన్నా నది తీరాన వెలసిన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం యెంతో పురాతనమైన మరియు విసిస్టత కలిగిన దేవాలయం .
ఇక్కడ వెలసిన స్వామి వారు విగ్రహం నరసింహ స్వామి పాదముద్ర ల పైన నిర్మితమైనది అని చెబుతారు .5 అడుగల 3 అంగుళాల గల పాదముద్ర ల పైన స్వామి వారి విగ్రహం ఉంది అని చెబుతారు .స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు ,ధనుర్మాసం లో విశేషమైన పూజా కార్యకరమలు నిర్వహించబడుతాయి.
సమీపం లో పెన్నా తీరం ,చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఒకసారి మనం అక్కడ అడుగుపెట్టగానే మనను ఇంకో అధ్యాత్మిక ప్రపంచం లోకి తీసుకెళ్తూతుంది . ఈ క్షేత్రం లో వివాహాలు బాగా నిర్వహిస్తారు . క్షేత్రం వివాహది కార్యక్రమాలకు చాలా ప్రసిద్ది. చైత్ర మాసం లో ఇక్కడ స్వామి వారికి ఉత్సవాలు నిర్వహిస్తారు .
చైత్రమాసం లో స్వామి వారి ఉత్సవాలు నిర్వహిస్తారు .. కృష్ణాష్టమి, ఉగాది,ముక్కోటి ఏకాదశి మరియు ఇతర ముక్య పండుగలకు ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి.
వెళ్ళు మార్గం :- కర్నూల్ జిల్లా నంద్యాల నుండి 63 కి మీ ,ఆళ్లగడ్డ నుండి 26 కి మీ దూరం లో ఈ క్షేత్రం కొలువై ఉంది.
Route Map:-